Logo
Download our app
స్వ‌చ్ఛ‌మైన తాగునీరు అందించ‌డ‌మే లక్ష్యం
NEWS   Jun 23,2025 06:30 pm
"ఒక మార్పు అభివృద్ధికి మలుపు" 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్‌ప‌ల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్.. ఆయా వార్డుల్లో ప‌ర్య‌టించి మంచినీటిలో క్లోరినేషన్ శాతాన్ని పరిశీలించారు. ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడ‌మే త‌మ లక్ష్య‌మ‌న్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నర్స‌య్య‌, అశోక్, నరేష్, ధర్మేందర్ చారి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source