Logo
Download our app
PGRSకు 10 దరఖాస్తులు
NEWS   Jun 23,2025 07:56 pm
పలాస-కాశీబుగ్గ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS )కు 10 దరఖాస్తులు రాగా, అందులో టిడ్కో ఇళ్లు-1, డెత్ సర్టిఫికెట్లు-5,పెన్షన్లు-2, సిమెంట్‌ రోడ్డు-1, మంచినీటి పైప్లైన్ -1 దరఖాస్తులు వచ్చాయని కమిషనర్ రామారావు తెలిపారు. ముఖ్యంగా టిడ్కో ఇళ్ల సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉందని, తగిన మార్గదర్శకాలు రాగానే దరఖాస్తులు ఆహ్వానిస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source