Logo
Download our app
గోదావ‌రి నీళ్లు వాడుకుంటే బాగుప‌డ‌తాం
NEWS   Jun 23,2025 08:33 pm
ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు రాష్ట్రాలు బాగు పడాలంటే గోదావరి నీళ్లు వాడుకోవాలని అన్నారు. రెండు రాష్ట్రాలకు వాడుకునే ఛాన్స్ ఉంద‌న్నారు. గోదావరిలో ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయన్నారు. ఎంత వాడుకున్నా ఏపీ 200 టీఎంసీలు, తెలంగాణ 200 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమ‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source