Logo
Download our app
టెక్కలి తహసిల్దార్‌గా సత్యం
NEWS   Jun 23,2025 10:31 pm
టెక్కలి మండల కేంద్రంలో నూతన తహసిల్దార్‌గా బి.సత్యం బాధ్యతలు చేపట్టారు. సంతకవిటి నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంఛార్జ్ తహసిల్దార్‌తో నెట్టుకొచ్చారు. ఎట్టకేలకు తహసిల్దార్‌ని నియమించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కార్యాలయం సిబ్బంది పుష్పగుచ్చంతో ఆయనకు స్వాగతం పలికారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source