Logo
Download our app
గేదెల దొంగలు ఇద్దరు అరెస్ట్
NEWS   Jun 24,2025 10:59 pm
సింగరాయకొండ: సోమరాజుపాలెం గ్రామంలో బ్రహ్మయ్య అనే వ్యక్తికి చెందిన 5 గేదెలను చోరీ చేశారు. అర్ధరాత్రి గేదెలను అపహరించారు దుండగులు. బ్రహ్మయ్య సింగరాయకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా స్పందించిన సింగరాయకొండ ఎస్సై మహేంద్ర ముమ్మరంగా గాలించి ఇద్దరు దొంగలను పట్టుకుని వారి వద్దనున్న 5 గేదెలను రైతు బ్రహ్మయ్యకి అప్పగించారు. ముద్దాయిలను అరెస్టు చేసి కోర్టుకి హాజరు పరిచామన్నారు ఎస్ఐ మహేంద్ర.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source