Logo
Download our app
విశ్వబ్రాహ్మణ సమన్యాయ కర్తగా అచ్చయ్య
NEWS   Jun 25,2025 10:41 am
కనిగిరి నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ సంఘం సమన్వయకర్తగా టీడీపీ నేత కొమెర్ల అచ్చయ్యను నియమిస్తూ అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా అచ్చయ్య మాట్లాడుతూ తన మీద నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు, జిల్లా అధ్యక్షులు చెన్నుపల్లికి, కుందుర్తి సీతారామాంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పలువురు విశ్వబ్రాహ్మణ నేతలు శుభాకాంక్షలు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source