Logo
Download our app
స్వామి ముద్దంకు జ‌ర్న‌లిస్టుల ప్ర‌శంస
NEWS   Jun 25,2025 11:57 am
ఏపీయూడ‌బ్ల్యూజే మ‌హాస‌భ‌ల సంద‌ర్బంగా ఒంగోలులో కృత్రిమ మేధ - సోష‌ల్ మీడియా - వాస్త‌వాల నిర్ధార‌ణ అనే అంశంపై ప్ర‌సంగించారు సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ స్వామి ముద్దం. జ‌ర్న‌లిస్టుల‌కు విలువైన సూచ‌న‌లు ఇచ్చారు. మారుతున్న టెక్నాల‌జీని మ‌రింత ఉప‌యోగించుకునేలా త‌మ‌ను తాము కృషి చేయాల‌ని కోరారు. ఈ అంశాల‌పై విస్తృతంగా చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జర్నలిజం రంగంలో నూతన ఒరవడులను అర్థం చేసుకోవడానికి దోహదపడిందని నిర్వాహకులు తెలిపారు. జ‌ర్న‌లిస్టులు స్వామి ముద్దంను ప్ర‌శంసించారు. ఈ సెమినార్‌లో ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్, IJU అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source