Logo
Download our app
ప్రధాని మోదీ 'ది ఎమర్జెన్సీ డైరీస్'..
NEWS   Jun 25,2025 07:38 am
ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈ దేశంలో ఆనాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ ఎమ‌ర్జెన్సీ విధించిన స‌మ‌యంలో తాను ఎలా గ‌డిపాన‌నే దానిపై ఓ పుస్త‌కాన్ని రాసిన‌ట్లు తెలిపారు. దాని పేరే ది ఎమ‌ర్జెన్సీ డైరీస్. ఈ కాల క్ర‌మంలో ఆ స‌మ‌యంలో త‌న ప్ర‌యాణం ఎలా సాగిందో ఇందులో వివ‌రించాన‌ని తెలిపారు ఎక్స్ వేదిక‌గా. ఎమ‌ర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్త‌వుతున్న సంద‌ర్బంగా ఈ పుస్త‌కాన్ని ప్ర‌జ‌ల ముందుకు తీసుకు వ‌స్తున్న‌ట్లు మోదీ వెల్ల‌డించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source