Logo
Download our app
కవి నాసరయ్యకు ఘన సత్కారం
NEWS   Jun 25,2025 01:27 pm
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాషా, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ప్రముఖ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పీఆర్ కళాశాలలో 149వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించారు. ఇందులో త్రిపురాంతకం మండలానికి చెందిన కవి గొట్టిముక్కుల నాసరయ్యను సత్కరించారు. ఆయన తెలుగులో పలు కవనాలు రచించడంతో ఆయనకి గుర్తింపు లభించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source