Logo
Download our app
సింగ‌య్య మృతి కేసులో జ‌గ‌న్ క్వాష్ పిటిష‌న్
NEWS   Jun 25,2025 01:53 pm
సింగయ్య మృతి కేసులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయనున్నారు మాజీ సీఎం జ‌గ‌న్. ఇదే కేసులో మాజీ మంత్రులు పేర్ని నాని, విడ‌ద‌ల ర‌జిని క్వాష్ పిటిష‌న్ల విచార‌ణ సంద‌ర్బంగా కోర్టుకు తెలిపారు జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు. ఆయ‌న‌తో పాటు మాజీ టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, కేఎన్ఆర్ కూడా దాఖ‌లు చేయ‌నున్నారు. అన్ని పిటిష‌న్ల‌ను విచారించాల‌ని కోరారు కోర్టును. ఇదిలా ఉండ‌గా సింగ‌య్య కేసులో జ‌గన్ ను ఏ2గా చేర్చారు. డ్రైవ‌ర్ ర‌మ‌ణా రెడ్డిని ఏ1గా చేర్చారు పోలీసులు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source