Logo
Download our app
మాదకద్రవ్య రహిత సమాజాన్ని‌ నిర్మించాలి
NEWS   Jun 25,2025 08:56 pm
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించేందుకు అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేయాలని జిల్లా కలెక్టర్ అన్సారియా, ఎస్పీ దామోదర్ కోరారు. ఈ నెల 26న అంతర్జాతీయ మాదకద్రవ్య రహిత దినోత్సవం సందర్భంగా ఒంగోలులో చేపట్టనున్న కార్యక్రమ నిర్వహణపై అధికారులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ ఉంటుందన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source