Logo
Download our app
బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు చ‌ట్ట విరుద్దం
NEWS   Jun 26,2025 12:12 pm
ఏపీ స‌ర్కార్ చేప‌ట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు చ‌ట్ట విరుద్ద‌మ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. డీపీఆర్ ను ఎలా ఆమోదిస్తారంటూ ప్ర‌శ్నించారు. తాము క‌చ్చితంగా అడ్డుకుని తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. ఇందులో భాగంగా గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపడానికి త‌మ ప్ర‌భుత్వం చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌ల‌తో ముందుకు సాగుతుంద‌న్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగించేలా ఉంద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source