Logo
Download our app
మెట్ పల్లిలో "భువన్ సర్వే"
NEWS   Jun 26,2025 10:07 pm
"ఒక మార్పు అభివృద్ధికి మలుపు" 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ ఆదేశాలతో భువన్ సర్వే నిర్వహిస్తున్నారు. భువన్ సర్వే అనగా ప్రస్తుతం ఉన్న ఇంటి కొలతల ఆధారంగా ఇంటి పన్ను విధించడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ అక్షయ్ కుమార్, వార్డు ఆఫీసర్ నిఖిల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ , ఎండి నిజాం, ధర్మేందర్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source