Logo
Download our app
ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు లేదు
NEWS   Jun 27,2025 10:25 am
ఏపీపీసీసీ చీఫ్ ష‌ర్మిలా రెడ్డి సీరియ‌స్ అయ్యారు. మాజీ సీఎం జ‌గ‌న్ ను ఏకి పారేశారు. త‌న‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై మాట్లాడే నైతిక హ‌క్కు లేద‌న్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉండి మ‌ద్యం మాఫియా న‌డిపించాడ‌ని ఆరోపించారు. రైతుల‌ను న‌ట్టేట ముంచాడ‌ని వాపోయారు. వైఎస్సార్ ప‌నులు ప్రారంభించిన జ‌ల‌యజ్ఞం ముట్టు కోలేద‌న్నారు. 6 నెల‌ల్లో ఒక్క ప్రాజెక్టు కూడా ముట్టు కోలేద‌న్నారు. ప‌ర్య‌ట‌న‌ల పేరుతో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source