Logo
Download our app
అధికారుల తీరుపై డిప్యూటీ స్పీక‌ర్ ఫైర్
NEWS   Jun 27,2025 10:56 am
ఏపీలో అధికారుల తీరుపై సీరియ‌స్ అయ్యారు డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణంరాజు. ఎమ్మెల్యేల‌ను అవమానించారంటూ వాపోయారు. కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్ల‌తో ఎమ్మెల్యేల‌ను కూర్చోబెట్ట‌డం ఏంటి అంటూ ప్ర‌శ్నించారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఈ విష‌యం గురించి త‌న‌తో చెప్పార‌ని అన్నారు. దీనిపై సీఎస్ కు లేఖ రాస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ చేసిన కామెంట్స్ ప్ర‌స్తుతం క‌ల‌క‌లం రేపుతున్నాయి. దీనిపై ఆరా తీస్తోంది సీఎంఓ.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source