Logo
Download our app
తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధం
NEWS   Jun 27,2025 11:20 am
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను నిషేధించింది ఆర్థిక శాఖ‌. ఈ ఉత్తర్వులు ఆగస్ట్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. చాలా జిల్లాల్లో క్లియర్ వేకెన్సీలు ఉన్న పోస్టుల్లో అనధికారికంగా బదిలీలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. కాగా కొన్ని ప్రత్యేక అంశాల్లో ఈ నిషేధం వర్తించదని, ఎవరికైనా పదోన్నతి ఇచ్చి ఖాళీ అయిన పోస్టులో నియమించడానికి బదిలీ చేయొచ్చంటూ స్ప‌ష్టం చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source