Logo
Download our app
యూనివర్సిటీ సమస్యలను పరిష్కరించండి
NEWS   Jun 27,2025 10:37 pm
ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీలో బోధనా సిబ్బంది భర్తీతోపాటు వసతుల కల్పనకు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ ను ఎమ్మెల్యే జనార్దన్ కోరారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రితో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఒంగోలులో అండరగ్రౌండ్ డ్రైనేజీని త్వరగా మంజూరు చేయాలని మంత్రిని కోరారు. ఒంగోలు అభివృద్ధికి తన పూర్తి సహకారం ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source