పసుపు బోర్డు - ఛలో నిజామాబాద్
NEWS Jun 28,2025 04:42 pm
జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి రైతులు స్వాగతం పలికెందుకు సిద్ధమయ్యారు. రేపు జరగబోయే కార్యక్రమానికి వెళ్లడానికి కోరుట్ల పట్టణ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు నాయకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.