Logo
Download our app
ఇంటింటి ప్ర‌చారాన్ని సక్సెస్ చేయాలి
NEWS   Jun 29,2025 12:10 pm
కూట‌మి స‌ర్కార్ ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్బంగా నేత‌ల‌కు సీఎం చంద్ర‌బాబు దిశా నిర్దేశం చేశారు. సుప‌రిపాలన‌లో తొలి అడుగు ఇంటింటి ప్ర‌చారంపై ఫోక‌స్ పెట్టాల‌న్నారు. జూలై 2 నుంచి చేపట్టే ఈ కార్య‌క్ర‌మాన్ని స‌క్సెస్ చేయాల‌ని సూచించారు. సంస్థాగత ఎన్నికల నిర్మాణం, సుపరిపాలనలో తొలి అడుగుపై మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏడాది పాలనలో విజయాల్ని వివరించారు. రామ్మోహ‌న్ నాయుడు, పయ్యావుల కేశవ్ . ప‌లువురు నేత‌లు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు చంద్ర‌బాబు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source