Logo
Download our app
శ్రీ‌శ‌క్తి పీఠం అభివృద్దికి టీటీడీ స‌హ‌కారం
NEWS   Jun 29,2025 05:41 pm
శ్రీశక్తిపీఠంలో వారాహి నవరాత్రుల ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయని అన్నారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు. భక్తుల్లో భక్తి భావాన్ని పెంచే అనేక కార్యక్రమాలు చేస్తున్నార‌ని తెలిపారు. శ్రీశక్తిపీఠం అబివృద్థికి టిటిడి సహకారం ఉంటుందని స్ప‌ష్టం చేశారు. పాలకమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. టిటిడి పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అభినందించిన పీఠాధిపతులకు కృతజ్ఞతలు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. శ్రీ‌వారి భ‌క్తుల‌కు నిరంత‌రం సేవ చేస్తూనే ఉంటాన‌ని అన్నారు. ద‌ళిత వాడ‌ల్లో 500 ఆల‌యాల‌ను నిర్మిస్తున్న‌ట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source