Logo
Download our app
హెల్మెట్లు వాడ‌క పోతే జైలుకే
NEWS   Jun 29,2025 08:06 pm
మోదీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా రైడింగ్ సేఫ్టీ పెంచేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. జనవరి 1 నుంచి కొత్తబైక్, స్కూటర్ కొంటే 2 BIS హెల్మెట్లు తప్పనిసరిగా వాడాల‌ని స్ప‌ష్టం చేసింది. కొత్తగా అమ్మే ప్రతి ద్విచక్ర వాహనంతో పాటు BIS ప్రమాణాల హెల్మెట్లు తప్పనిసరిగా ఇవ్వాల‌ని పేర్కొంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source