Logo
Download our app
మున్సిపల్ కార్మికులతో సమ్మె విరమింప చేసిన కమిషనర్
NEWS   Jun 29,2025 10:23 pm
26వ తేదీ నుండి సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో మున్సిపల్ కమిషనర్ ఎన్ రామారావు స్వయంగా జరిపిన చర్చలతో సమ్మెను విరమింపజేసి ప్రజలకు జరుగుతున్న అసౌకర్యాన్ని కూడా పరిష్కరించారు. పారిశుద్ధ్య కార్మికులు, ఔట్సోర్సింగ్ కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ బకాయి వంటి సమస్యలకు పరిష్కారానికి తన వంతు సహకారాన్ని అందిస్తానని హామీ ఇచ్చి సమ్మెను విరమింపజేసిన కమిషనర్ ను పురప్రజలు అభినందిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source