Logo
Download our app
కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడులు
NEWS   Jun 29,2025 10:26 pm
పామూరు మండలంలోని బుక్కాపురం గ్రామ శివారులో ఆదివారం కోడి పందాల శిబిరాలపై ఎస్సై కిషోర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. దాడులలో 14 మంది కోడి పందాలు ఆడేవారు, 8 కోళ్లు,20,150 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. ఆయన మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా పేకాట కోడిపందాలు అంటే నిర్వహిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source