Logo
Download our app
రాజాం గ్రామంలో కొండచిలువ హతం
NEWS   Jul 01,2025 05:45 pm
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామంలో 12 అడుగుల కొండచిలువ గ్రామస్తుల చేతిలో హతమైంది. బోద వారి వీధిలో కొద్దిరోజులుగా కొండచిలువ హల్చల్ చేసింది. ఇల్లు వద్ద కోళ్లను మింగేస్తుంది. రాత్రివేళ ఈ కాలనీ వాసులు భయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. సోమవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షం అవడంతో స్థానికులు హతమార్చారు. కొండచిలువ హతమవడంతో గ్రామస్తులంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source