Logo
Download our app
పెన్ష‌న్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజు
NEWS   Jul 01,2025 05:12 pm
కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా చేపట్టిన‌ ఎన్టీఆర్ భరోసా పెన్ష‌న్ల‌ పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుచ్చయ్యపేట మండలం పలు గ్రామాల్లో ఎమ్మెల్యే KSNS రాజు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ డైరీ డైరెక్టర్ సత్యనారాయణ, మండలాధ్యక్షులు కోటేశ్వరరావు, తమరాన దాసు, రవి, శ్రీరామ్మూర్తి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source