Logo
Download our app
న‌టి పాకీజాకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్థిక సాయం
NEWS   Jul 01,2025 11:33 am
తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ న‌టి పాకిజాకి డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆర్థిక సాయం చేశారు. ఆమె దీన స్థితిని చూసి చ‌లించారు. జ‌న‌సేన కేంద్ర కార్యాల‌యంలో ప్ర‌భుత్వ విప్ హ‌రి ప్ర‌సాద్ , గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే స‌త్య‌నారాయ‌ణ ప‌వ‌న్ త‌ర‌పున రూ. 2 ల‌క్ష‌ల‌ను పాకీజాకు అంద‌జేశారు. ఈ సంద‌ర్బంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన సాయానికి ధ‌న్య‌వాదాలు తెలిపారు న‌టి. ప‌వ‌న్ కుటుంబానికి జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source