Logo
Download our app
ఈ నెల 14న రేషన్ కార్డుల పంపిణీ
NEWS   Jul 01,2025 05:50 pm
తెలంగాణ స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేష‌న్ కార్డుల పంపిణీని ఈనెల 14 నుంచి ప్రారంభిస్తామ‌ని పేర్కొంది. తుంగతుర్తిలో లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తార‌ని సీఎస్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 ల‌క్ష‌ల మందికి రేష‌న్ కార్డుల‌ను ఇవ్వ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source