Logo
Download our app
పాశ‌మైలారం ఘ‌ట‌న‌లో 13 మృత దేహాలు గుర్తింపు
NEWS   Jul 02,2025 08:41 am
పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 36 మంది మృతి చెందార‌ని అధికారికంగా వెల్ల‌డించారు జిల్లా క‌లెక్ట‌ర్ . ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టి దాకా 13 మంది మృత దేహాల‌ను గుర్తించామ‌న్నారు. వీరి కుటుంబాల‌కు త‌క్ష‌ణ సాయంగా రూ. 1 ల‌క్ష చొప్పున అందించ‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మృతుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికి రూ. కోటి రూపాయ‌ల సాయం యాజ‌మాన్యం నుంచి ఇప్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం రేవంత్ రెడ్డి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source