Logo
Download our app
గురుకుల టీచర్లకు ఏపీ సర్కార్ శుభవార్త
NEWS   Jul 02,2025 04:08 am
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్న 2,360 మంది ఔట్‌సోర్సింగ్ బోధనా సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జీవో జారీ చేసిన ప్రభుత్వం, ఈ నెల 31లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఉపాధ్యాయులకు స్థిరత్వం, ఉద్యోగ భద్రత లభించనుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source