Logo
Download our app
జగన్ Z+ భద్రతపై హైకోర్టుకు వైసీపీ
NEWS   Jul 02,2025 05:49 am
జ‌గ‌న్‌కు జెడ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంపై హైకోర్టును ఆశ్ర‌యించింది వైసీపీ. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యం కార‌ణంగా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకునే ప్ర‌మాదం ఉందంటూ ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లేళ్ల అప్పిరెడ్డి పిటిష‌న్ దాఖ‌లు చేశారు. రోప్ పార్టీని ఏర్పాటు చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు. దీనిపై ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది తీవ్ర అభ్యంత‌రం తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source