Logo
Download our app
పాపకు ‘షర్లిన్ ప్రశస్థ’ నామకరణం చేసిన చంద్రబాబు
NEWS   Jul 02,2025 02:54 pm
తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఓ కుటుంబం పట్టుకున్న నవజాత శిశువును చూసి తన కాన్వాయ్‌ను ఆపారు. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు పాపకు ‘షర్లిన్ ప్రశస్థ’ అని నామకరణం చేశారు. ‘ఎస్’ అక్షరంతో పేరు పెట్టాలని కోరగా, అందరి అభిప్రాయాలు తీసుకుని ఈ పేరు ఎంచుకున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source