Logo
Download our app
కల్యాణి టీచర్ పాఠాలు: విద్యార్థిగా మారిన నారా లోకేశ్
NEWS   Jul 02,2025 04:00 pm
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఉండవల్లిలోని తన నివాసంలో ఉపాధ్యాయిని కల్యాణి కుమారి నుంచి తెలుగు పాఠాలు నేర్చుకున్నారు. కర్నూలు జిల్లా పట్టికొండకు చెందిన కల్యాణి, ‘షైనింగ్ టీచర్’ అవార్డు గ్రహీత. ఈ సందర్భంగా లోకేశ్, ఆమె నుంచి విద్యాబోధనలో నూతన పద్ధతులను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం విద్యా సంస్కరణల్లో భాగంగా జరిగింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source