Logo
Download our app
4న కాంగ్రెస్ బహిరంగ సభ ..ఖ‌ర్గే రాక‌
NEWS   Jul 02,2025 01:29 pm
ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ ఎల్బీ స్టేడియంలో బహిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నున్నారు. ముఖ్య అతిథిగా ఏఐసీసీ చీఫ్ ఖ‌ర్గే హాజ‌ర‌వుతారు. ఈ సంద‌ర్బంగా స‌భా ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మీనాక్షి న‌ట‌రాజ‌న్, టీపీసీసీ చీఫ్ మ‌హేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్ర‌భాక‌ర్, శ్రీ‌ధ‌ర్ బాబు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఈ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని భట్టి పిలుపునిచ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source