Logo
Download our app
వైసీపీ శ్రేణుల వినూత్న నిర‌స‌న‌
NEWS   Jul 05,2025 09:10 am
నర్సీపట్నం-భీములి ర‌హ‌దారి దుస్థితిపై వ‌డ్డాదిలో వైసీపీ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. వైస్ ఎంపీపీ దొండా లలిత నారాయణమూర్తి ఆధ్వర్యంలో బుర‌ద‌మ‌య‌మై రోడ్ల‌పై మొక్కలు నాటి నిరసన తెలిపారు. రోడ్లు గుంత‌ల‌మ‌యంగా మార‌డంతో వాహ‌న‌దారులు ప్ర‌మాద‌ల బారిన ప‌డుతున్నార‌న్నారు. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో పార్టీ అధ్యక్షులు కొల్లుమల్ల అచ్చం నాయుడు, కోవెల జనార్ధన్, ఎంపీటీసీ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source