Logo
Download our app
చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్ మూవీ 'రామాయణం'
NEWS   Jul 05,2025 10:37 am
రణబీర్ కపూర్, యష్ నటిస్తున్న 'రామాయణం' చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఈ 2 భాగాల చిత్ర ఫ్రాంచైజీ బడ్జెట్ రూ. 1600 కోట్లు. మొదటి భాగానికి రూ. 900 కోట్లు, రెండో భాగానికి రూ. 700 కోట్లు ఖర్చు చేస్తున్నారు. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 దీపావ‌ళికి పార్టు-1, 2027 దీపావళికి పార్టు-2 సందర్భంగా విడుదల కానుంది. ఈ భారీ బడ్జెట్‌తో రామాయణం గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించనుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source