Logo
Download our app
వ్యవసాయ కార్పొరేటీకరణను అడ్డుకోవాలి
NEWS   Jul 06,2025 08:59 am
వ్యవసాయ రంగాన్ని కార్పొరేటీకరించే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు, రాజస్థాన్ కు చెందిన ఎంపీ ఆమ్రారామ్ పిలుపునిచ్చారు. ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలులో నిర్వహించిన కార్పొరేటీకరణ వ్యవసాయ రంగంపై ప్రభావం అంశంపై సెమినార్ లో ఎంపీ మాట్లాడారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు హామీ ఇచ్చిన ప్రధాని మోడీ.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. నల్ల చట్టాలను అమలు చేస్తున్నారని విమర్శించారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source