Logo
Download our app
ఉమ్మడి 10 జిల్లాలకు కాంగ్రెస్ ఇంచార్జ్‌లు
NEWS   Jul 07,2025 10:43 am
తెలంగాణ‌లోని ఉమ్మ‌డి 10 జిల్లాల‌కు ఇంచార్జ్‌ల‌ను నియ‌మించింది కాంగ్రెస్ అధిష్టానం. ఖ‌మ్మం జిల్లాకు వంశీ చంద‌ర్ రెడ్డి, న‌ల్ల‌గొండకు సంప‌త్ కుమార్, వ‌రంగ‌ల్ కు అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ , మెద‌క్ జిల్లాకు పొన్నం ప్ర‌భాక‌ర్ , హైద‌రాబాద్ కు జ‌గ్గా రెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు కుసుమ కుమార్, ఆదిలాబాద్ జిల్లాకు అనిల్ యాద‌వ్, క‌రీంన‌గ‌ర్ జిల్లాకు అద్దంకి ద‌యాక‌ర్ , నిజామాద్ జిల్లాకు అజ్మ‌త్ హుస్సేన్ , రంగారెడ్డి జిల్లాకు శివ సేనారెడ్డిని నియ‌మించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source