Logo
Download our app
కేంద్రమంత్రి మ‌న్సూఖ్‌తో రేవంత్ భేటీ
NEWS   Jul 07,2025 03:53 pm
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర క్రీడా శాఖ మంత్రి మ‌న్సూఖ్ మాండ‌వీయ‌తో భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్‌, 40వ నేష‌న‌ల్ గేమ్స్‌, ఇత‌ర జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడా పోటీల‌కు తెలంగాణ‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఈ సంద‌ర్బంగా కోరారు. జాతీయ క్రీడ‌ల్లో పాల్గొనే క్రీడాకారుల‌కు గ‌తంలో మాదిరి రైలు ప్ర‌యాణ ఛార్జీల్లో రాయితీ క‌ల్పించాల‌ని విన్న‌వించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source