ప్రసన్న వ్యాఖ్యలపై పవన్ ఫైర్
NEWS Jul 08,2025 11:47 am
వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పవన్ హెచ్చరించారు.