Logo
Download our app
అప్ప‌న్న‌ గిరి ప్ర‌ద‌క్షిణ ఆల్బ‌మ్ ఆవిష్క‌ర‌ణ
NEWS   Jul 08,2025 04:45 pm
విశాఖ జిల్లాలోని సింహాచ‌లం అప్ప‌న్న గిరి ఆల్బమ్ ను ఆవిష్క‌రించారు న‌గ‌ర క‌మిష‌ర్ కేత‌న్ గార్గ్. గిరి ప్ర‌దక్షిణ ఉత్స‌వాన్ని విజ‌యంతం చేయాల‌ని కోరారు. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్వర్యంలో రూపొందించారు ఈ ఆల్బ‌మ్ ను. ఈ ప్ర‌త్యేక ఆల్బ‌మ్ ను రాసి, స్వ‌ర‌క‌ల్ప‌న చేశారు జ‌య‌ప్ర‌భ శ‌ర్మ‌. అప్ప‌న్న ఉత్స‌వాల‌కు గ‌త కొన్నేళ్లుగా భ‌క్తి గీతాల‌ను రాయ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. ఇదంతా ఆ దేవుడి మ‌హిమేన‌ని పేర్కొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source