Logo
Download our app
TDF వేడుకలకు మంత్రికి ఆహ్వానం
NEWS   Jul 08,2025 12:24 pm
తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ (TDF) అమెరికాలో 25 వ‌సంతాల వేడుక‌ల‌ను అమెరికాలో జ‌రుపుకుం టోంది. కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9, 10 తేదీల్లో నిర్వహించే ఈ వేడుకలకు మంత్రి శ్రీధ‌ర్ బాబుని TDF - USA ఉపాధ్య‌క్షురాలు ప్రీతి చల్లా, TDF - ఇండియా అధ్య‌క్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, TDF ఇండియా సెక్ర‌ట‌రీ వినిల్, TDF సిల్వర్ జూబ్లీ వేడుకల పోస్టర్‌ని మంత్రి ఆవిష్కరించారు. TDF చేస్తున్న సేవ‌ల‌ను, అభివృద్ధి కార్యక్రమాల్ని మంత్రి అభినందించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source