Logo
Download our app
బ్రిక్స్ దేశాల‌పై 10% టారిఫ్‌ విధించిన ట్రంప్‌
NEWS   Jul 09,2025 02:47 am
బ్రిక్స్ దేశాలపై 10% అదనంగా టారిఫ్ విధించారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌. భారత్‌తో పాటు ఇతర దేశాలపై కూడా ఈ టారిఫ్ వర్తిస్తుందని తెలిపారు. డాల‌ర్ దిగ‌జార్చ‌డానికే బ్రిక్స్ దేశాలు ప్ర‌య‌త్నిస్తున్నాయ‌ని ట్రంప్ మండిప‌డ్డారు. అమెరికా నిర్ణయంతో వాణిజ్య యుద్ధాలు త‌లెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source