నేడు మరోసారి యశోద ఆసుపత్రికి కేసీఆర్
NEWS Jul 10,2025 04:54 am
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వెళ్లనున్నారు. ఇటీవల జ్వరం బారిన పడిన ఆయనకు వైద్యులు ఆరోగ్య పరీక్షల కోసం రెండోసారి హాజరయ్యేలా సూచించారు. కుటుమ్బ సభ్యుల సమక్షంలో ఈ సందర్భంగా అవసరమైన చికిత్సలు చేయించుకోనున్నారు.