Logo
Download our app
ఎమ్మెల్యే ఫ్యామిలీపై అప్ప‌ల‌రాజు కామెంట్స్
NEWS   Jul 10,2025 05:58 am
ఎమ్మెల్యే గౌతు శిరీష‌పై మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు హాట్ కామెంట్స్ చేశారు. మ‌ద్యం స‌ర‌ఫ‌రా, అమ్మ‌కాల‌పై లోక‌ల్ ట్యాక్స్ వ‌సూలు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టికే ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, రాబోయే రోజుల్లో వ్య‌తిరేక‌త త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ఆ ట్యాక్స్ వ‌సూలు ఆపేంత వ‌ర‌కు తాము ఊరుకోమన్నారు .

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source