Logo
Download our app
బోనాల సంద‌ర్బంగా వైన్స్ షాపులు బంద్
NEWS   Jul 10,2025 04:44 pm
హైదరాబాద్‌లో బోనాల సందర్భంగా రెండు రోజులు వైన్స్ బంద్ కానున్నాయి. ఈ విష‌యాన్ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌నర్ వెల్ల‌డించారు. 13వ తేదీ ఉదయం 6:00 నుండి 15వ తేదీ ఉదయం 6:00 వరకు సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్‌లో వైన్స్, బార్లు బంద్ కానున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ విష‌యాన్ని మందుబాబులు గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source