Logo
Download our app
ఐదేళ్ల వరకు నేనే సీఎం
NEWS   Jul 10,2025 04:57 pm
క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఐదేళ్ల వ‌ర‌కు తానే ముఖ్య‌మంత్రిగా ఉంటాన‌ని అన్నారు. ఇందులో మార్పు అనేది ఉండ‌ద‌న్నారు. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్‌కు సీఎం అవ్వాలని ఆశ ఉంది కానీ, 2028 ఎన్నికల వరకు నేనే సీఎంగా ఉంటాన‌న్నారు. ఆయ‌న చేసిన కామెంట్స్ రాష్ట్ర రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పార్టీలో చ‌ర్చ‌కు దారి తీసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source