Logo
Download our app
జీహెచ్ఎంసీ ఆధ్వ‌ర్యంలో ఇందిర‌మ్మ క్యాంటీన్లు
NEWS   Jul 10,2025 08:26 pm
హైద‌రాబాద్ లో జీహెచ్ఎంసీ కొత్తగా ఇందిర‌మ్మ క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేయ‌నుంది. 139 ప్రాంతాల్లో రూ.11.43 కోట్లతో కంటనైనర్లు కొనుగోలు చేస్తామ‌ని, ఇందులో భోజ‌నంతో పాటు త్వ‌ర‌లో రూ. 5కే అల్ప‌హారం కూడా అందుబాటులోకి తీసుకు వ‌స్తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింద‌ని వెల్ల‌డించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source