Logo
Download our app
శ్రీవాణి స్కూల్‌లో ఘనంగా గురుపూజ దినోత్సవం
NEWS   Jul 10,2025 10:02 pm
గురుపూజోత్సవ సందర్భంగా వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణంలో పాఠశాల విద్యార్థులు పాఠశాల ప్రిన్సిపల్‌, గురువులకు గురు పూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ లత, గంగాధర్, విపి, అభిలాష, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపాల్ గురువులు విజ్ఞానాన్ని ప్ర‌సాదిస్తార‌ని హిత‌బోధ చేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source