Logo
Download our app
ఆగస్టులోపు స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తి
NEWS   Jul 11,2025 04:49 am
ఆగస్టు నెలాఖరు కల్లా జిల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్ల‌డించాయి. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్ ను గవర్నర్ వారం లోపే జారీ చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత పది రోజుల్లోపే రిజర్వేషన్లు ఖరారు చేయ‌నున్న‌ట్లు తెలిపింది స‌ర్కార్. తొలుత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తారు. ఆ త‌ర్వాత స‌ర్పంచ్ ఎన్నిక‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source