Logo
Download our app
రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణం ఉంది
NEWS   Jul 11,2025 11:40 am
ఎమ్మెల్సీ కోదండ‌రాం రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న న‌డ‌వ‌డం లేద‌న్నారు. ప్ర‌జాస్వామిక వాతావ‌ర‌ణం ఉంద‌న్నారు. సభలు, ధర్నాలకు ఎలాంటి కట్టడి, ఆంక్షలు లేవన్నారు. ఈ పరిస్థితి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లేదన్నారు. మీటింగ్‌లు పెట్టుకోవడానికి ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పే నైతిక అర్హత కూడా ఆ పార్టీ నేత‌ల‌కు లేద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source